#GameChanzer #GameChanzer_Survay మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో తాజాగా గేమ్‌ఛేంజర్ సంస్థ చేసిన తాజా సర్వేలో టీఆర్ఎస్ విజయం సాధించబోతుందని వెల్లడైంది. గేమ్‌ఛేంజర్ సంస్థ ఇప్పటివరకు రెండు సార్లు సర్వే చేసింది. రెండో సర్వే ఫలితాలను బుధవారం ప్రకటించింది. 43 శాతం ఓట్లు సాధించడం ద్వారా అత్యధిక ఓటర్ల మద్దతును టీఆర్ఎస్ పొందింది. బీజేపీ 38 శాతం ఓట్లతో రెండో స్థానంలో ఉంది. కాంగ్రెస్ 15 శాతంతో మూడో స్థానంలో ఉన్నట్టు ఆ సర్వేలో వెల్లడైంది. ఇతరులు […]