RRR లాంటి మెగా బ్లాక్ బస్టర్ తర్వాత రామ్ చరణ్ నటించిన మూవీ గేమ్ ఛేంజర్. అలాగే సౌతిండియా సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కించిన ఫస్ట్ తెలుగు మూవీ. అన్నింటికీ మించి 350 కోట్లకు పైగా బడ్జెట్‌తో దిల్ రాజు తన బ్యానర్లో 50వ సినిమాగా గేమ్ ఛేంజర్ ప్రేక్షకుల ముందుకి తీసుకొచ్చాడు. మరి ఈ సినిమా ఎలా ఉంది? రివ్యూలో తెలుసుకుందాం. కథ: రామ్ నందన్ (రామ్ చరణ్) కలెక్టర్. ప్రతిదీ రూల్ ప్రకారం చేస్తుంటాడు. […]