టాలీవుడ్ తెరపైకి మరో సరికొత్త కాన్సెప్ట్ మూవీ రాబోతోంది. కొత్త టాలెంట్‌తో నూతన ప్రొడక్షన్ హౌస్ విరభ్ స్టూడియోస్ సమర్పణ లో టాలెంటెడ్ డైరెక్టర్ రోహిత్ కొల్లి ని పరిచయం చేస్తూ తన మొదటి సినిమా టైటిల్ ని అనౌన్స్ చేసింది. అదే “గదాధారి హనుమాన్”. ఈ చిత్రం మొత్తం మూడు భాషలలో (తెలుగు, కన్నడ, హిందీ) లో రిలీజ్ చేస్తునట్టు చిత్ర బృందం తెలిపింది. “గదాధారి హనుమాన్ అన్ని వర్గాల ప్రేక్షకులని ఆకట్టుకునే విధంగా ఉంటుందని, […]
Author: admin
జరివరం శారీస్ స్టోర్ ప్రారంభంజరివరం శారీస్ స్టోర్ ప్రారంభం
మేయర్ విజయలక్ష్మి చేతుల మీదుగా ఘనంగా జరివరం శారీస్ స్టోర్ ప్రారంభం హైదరాబాద్: హైదరాబాద్ నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి చేతుల మీదుగా జరివరం శారీస్ స్టోర్ ఘనంగా ప్రారంభమైంది. జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 32 లో ఈ గురువారం జరిగిన ఈ వేడుకలో మేయర్ తో పాటు కృష్ణంరాజు సతీమణి శ్యామలా దేవి, యువ నటుడు రక్షిత్ అట్లూరి పాల్గొని నిర్వాహకులకు అభినందలు, శుభాకాంక్షలు తెలిపారు. అభిలాష రెడ్డి, గాయత్రి (నటుడు కృష్ణుడు వైఫ్) ఇద్దరూ […]
రివ్యూ: ‘పురుషోత్తముడు’ చిత్రంరివ్యూ: ‘పురుషోత్తముడు’ చిత్రం
కాస్ట్ & క్రూ:హీరో: రాజ్ తరుణ్హీరోయిన్: హాసిని సుధీర్సపోర్టింగ్ కాస్ట్: బ్రహ్మానందం, రమ్యకృష్ణ, ప్రకాష్ రాజ్, మురళీ శర్మ, విరాన్ ముత్తంశెట్టిదర్శకుడు: రామ్ భీమానిర్మాతలు: ప్రకాష్ తేజావత్, రమేష్ తేజావత్సంగీతం: గోపీ సుందర్సినిమాటోగ్రాఫర్: పి జి విందా టాలీవుడ్‌లో ప్రస్తుత హాట్ టాపిక్‌లో ఉన్న హీరో రాజ్ తరుణ్ నటించిన తాజా చిత్రం ‘పురుషోత్తముడు’. ఈ సినిమా టీజర్, ట్రైలర్ ప్రేక్షకుల్లో మంచి అంచనాలు పెంచాయి. సినిమా ఎలా ఉందో తెలుసుకుందాం. కథ: రచిత్ రామ్ (రాజ్ […]
సజ్జల రామకృష్ణారెడ్డితో ప్రముఖ పంచాంగకర్తలు సమావేశంసజ్జల రామకృష్ణారెడ్డితో ప్రముఖ పంచాంగకర్తలు సమావేశం
తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కార్యాలయం నందు ఏపీ ప్రభుత్వ ప్రధాన సలహాదారులు సజ్జల రామకృష్ణారెడ్డితో ప్రముఖ పంచాంగకర్తలు సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా శాస్త్ర పరమైన విషయాలను సజ్జల రామకృష్ణా రెడ్డి వారిని అడిగి తెలుసుకున్నారు. పంచాంగ గణితంలోని తేడాలు వారు వివరించారు. దృక్ సిద్ధాంత పంచాంగ వాస్తవ పరిస్థితి అన్ని రాష్ట్రాల్లో ఈ పంచాంగం ప్రాచుర్యం. తెలుగు రాష్ట్రాల్లో పండుగ తేదీలలో సందిగ్ధతకు కారణాలు మొదలైన అన్ని విషయాల్లో కావాల్సిన ఆధారాలతో కూడిన రిప్రజెంటేషన్ అందచేయటం జరిగింది. […]
నల్గొండ జిల్లా: ‘ఒకే ఒక్క ఛాన్స్’ అంటున్న బీసీ నేతలునల్గొండ జిల్లా: ‘ఒకే ఒక్క ఛాన్స్’ అంటున్న బీసీ నేతలు
Nalgonda District Politics (Media Boss):అసెంబ్లీ ఎన్నికల టైం దగ్గరపడుతున్న వేళ ఉమ్మడి నల్గొండ జిల్లా రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. అధికార, ప్రతిపక్ష పార్టీల్లోని బీసీ నేతలు.. టికెట్లు ఆశిస్తున్నారు. బీసీ వాదాన్ని ప్రత్యేకంగా తెరపైకి తీసుకొచ్చే పనిలో పడ్డారు. త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలకు వేదిక కాబోతుంది తెలంగాణ. ఇప్పటికే ప్రధాన పార్టీలన్నీ ఆ మూడ్ లోకి వెళ్లిపోయాయి. వ్యూహలు, ప్రతివ్యూహాలను సిద్దం చేస్తూ…. పొలిటికల్ హీట్ ను పెంచుతున్నాయి. దాదాపు ప్రతిపక్షాలన్నీ బీఆర్ఎస్ ను ఓ […]
మేడ్చల్: దూసుకొస్తున్న రేసు గుర్రాలుమేడ్చల్: దూసుకొస్తున్న రేసు గుర్రాలు
మేడ్చల్ నియోజకవర్గంలో ప్రచారంలోకి దిగిపోయాయి ప్రధాన పార్టీలు. గెలుపు కోసం తీవ్ర కసరత్తులు మొదలుపెట్టేశారు. ఈ సారి ఈ సెగ్మెంట్‌లో రాజకీయం రసవత్తరంగా ఉండనుందని తెలుస్తోంది. ఇప్పటివరకు వస్తున్న సర్వేల సరళిని బట్టి చూస్తే.. ఇక్కడ ఈసారి బీసీ ప్రభావం బలంగా ఉండేలా కనిపిస్తోంది. ఈ నియోజకవర్గంలో ఎనిమిదిసార్లు రెడ్డి సామాజికవర్గ నేతలు, మూడు సార్లు బీసీ నేతలు, రెండుసార్లు ఎస్.సి. నేతలు, ఒకసారి బ్రాహ్మణ నేత గెలుపొందారు. మొత్తం 13 సార్లు ఎన్నికలు జరగ్గా, కాంగ్రెస్, […]
హైదరాబాద్‌లో తరపు జాన్సన్ ఎక్స్‌పీరియన్స్ సెంటర్ ప్రారంభంహైదరాబాద్‌లో తరపు జాన్సన్ ఎక్స్‌పీరియన్స్ సెంటర్ ప్రారంభం
హైదరాబాద్: H & R జాన్సన్ తమ అత్యాధునిక ఎక్స్‌పీరియన్స్ సెంటర్ – హౌస్ ఆఫ్ జాన్సన్‌ను హైదరాబాద్‌లో ప్రారంభించింది. హైదరాబాద్, 19 జూలై 2023: భారతదేశంలో ప్రముఖ సిరామిక్ టైల్స్ తయారీదారులలో ఒకటి కావటంతో పాటుగా ప్రిజం జాన్సన్ లిమిటెడ్ యొక్క విభాగం, హెచ్ & ఆర్ జాన్సన్ (ఇండియా) తెలంగాణలోని హైదరాబాద్‌లో తమ సరికొత్త ఎక్స్‌పీరియన్స్ సెంటర్ – హౌస్ ఆఫ్ జాన్సన్‌ను ప్రారంభించింది. ఈ ప్రత్యేకమైన షోరూమ్ 6,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో […]
పేదల దేవుడు వైఎస్సార్: తోటకూర వజ్రేష్ యాదవ్పేదల దేవుడు వైఎస్సార్: తోటకూర వజ్రేష్ యాదవ్
హైదరాబాద్ (మేడ్చల్): పేద ప్రజల సంక్షేమమే ధ్యేయంగా ఆరోగ్యశ్రీ, విద్యార్థుల కోసం ఫీజు రియంబర్స్‌మెంట్ వంటి పథకాలను ఏర్పాటు చేసిన గొప్పనేత, మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి అని టీ-పీసీసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు తోటకూర వజ్రేష్ యాదవ్ కొనియాడారు. స్వర్గీయ ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి 74వ జయంతిని పురస్కరించుకొని మేడ్చల్ నియోజకవర్గం ఘట్కేసర్ మున్సిపాలిటీ అంబేద్కర్ విగ్రహం వద్ద ఘట్కేసర్ మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ నాయకులు మామిడ్ల ముత్యాలు యాదవ్ […]
కూకట్‌పల్లిలో బీజేపీని ఉరకలెత్తిస్తున్న వడ్డేవల్లి శరణ్ చౌదరికూకట్పల్లిలో బీజేపీని ఉరకలెత్తిస్తున్న వడ్డేవల్లి శరణ్ చౌదరి
కూకట్పల్లి నియోజకవర్గంలో ప్రధాన పార్టీలన్నీ రంగంలోకి దిగుతున్నాయి. ఈ నియోజకవర్గంలో గెలుపే లక్ష్యంగా స్థానిక బీజేపీ కసరత్తుల్లో మునిగిపోయింది. ఈ సారి ఎలాగైనా ఈ నియోజకవర్గంలో కాషాయజెండా ఎగరేయాలని ఆ పార్టీ ఉవ్వీళ్లూరుతోంది. ఈ క్రమంలో తెలంగాణ బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా కూకట్పల్లి నియోజకవర్గం నుంచి నియమితులైన వడ్డేవల్లి శరణ్ చౌదరి దూసుకుపోతున్నారు. నియోజకవర్గంలోని సీనియర్ బీజేపీ నాయకులను, కార్యకర్తలను కలుస్తూ కూకట్‌పల్లిలో పార్టీ, నియోజకవర్గ అభివృద్ధి దిశగా అడుగులు వేస్తున్నారు. నిత్యం ప్రజల్లో ఉంటూ […]
లావోరా గ్రూపు వెంచర్స్ అన్నింటికీ రేరా, HMDA, MUDA, DTCP అనుమతులులావోరా గ్రూపు వెంచర్స్ అన్నింటికీ రేరా, HMDA, MUDA, DTCP అనుమతులు
LAVOURAలో పెట్టుబడికి పదింతలు – భవిష్యత్‌కు భరోసా! ప్రముఖ రియల్ ఎస్టేట్ కంపెనీ లావోరా(LAVOURA) లో పెట్టుబడులు పెడితే పదింతలు ఆదాయం వచ్చేలా రూపొందించినట్టు ఆ సంస్థ నిర్వహకులు తెలిపారు. RERA, HMDA, Muda, DTCP నుండి అన్ని రకాల అనుమతులతో 2500 ఎకరాలతో ఇరవై ప్రాజెక్టులను కస్టమర్లకు అందుబాటులోకి తీసుకు వచ్చింది లావోరా. ఈ వెంచర్స్ లో పెట్టే ప్రతి పైసాకి పదింతల ఆదాయం వచ్చేలా అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్ మహానగరానికి సమీపాన […]